ఫీచర్డ్

మీ కుటుంబంతో సబ్‌స్క్రిప్షన్‌లను షేర్ చేయండి

ఇప్పుడు మీరు అర్హతగల యాప్‌లు, అలాగే గేమ్స్‌కు సబ్‌స్క్రిప్షన్‌లను మీ iCloud కుటుంబానికి చెందిన గరిష్టంగా ఐదుగురు సభ్యులతో ఉచితంగా షేర్ చేసుకోవచ్చు. కింద అత్యంత ప్రజాదరణ పొందిన కుటుంబ సబ్‌స్క్రిప్షన్‌లలో కొన్నింటిని అన్వేషించండి.